వనరుల సమర్థ నిర్వహణకు ఆప్టిమైజేషన్ ఉపయుక్తం

వనరుల సమర్థ నిర్వహణకు ఆప్టిమైజేషన్ ఉపయుక్తం  బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్       విశాఖపట్నం, ఆగస్టు 13: వనరులను సమర్థవంతంగా వినియోగించడంతో పాటు ఆర్థిక, పర్యావరణ, సామాజిక లక్ష్యాలను సమన్వయం చేసేందుకు ఆప్టిమైజేషన్ కీలకంగా ఉపయోగపడుతుందని నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ ప్రొఫెసర్ ఎమెరిటస్, ఆంధ్ర విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థి ప్రొఫెసర్ జి.పి. పాండురంగయ్య తెలిపారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్ కళాశాల కెమికల్ ఇంజినీరింగ్ విభాగం సమావేశ మందిరంలో గురువారం “ఆప్టిమైజేషన్ మరియు మల్టీ-ఆబ్జెక్టివ్ ఆప్టిమైజేషన్” అంశంపై సాంకేతిక ఉపన్యాసం నిర్వహించారు. ఈ...