జీవీఎంసీ మధురవాడ జోన్ నూతన ఏసీపీగా పి. గౌరు బాధ్యతల స్వీకరణ
జీవీఎంసీ మధురవాడ జోన్ నూతన ఏసీపీగా పి. గౌరు బాధ్యతల స్వీకరణ బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్ విశాఖపట్నం / మధురవాడ, ఆగస్టు 5: గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) మధురవాడ జోన్ నూతన అసిస్టెంట్ సిటీ ప్లానర్ (ఏసీపీ)గా పి. గౌరు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఈ పదవిలో పనిచేసిన ఎస్. శాస్త్రి షబ్నమ్ కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్‌కు బదిలీ కావడంతో, డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ ఆదేశాల మేరకు పి. గౌరును మధురవాడ జోన్‌కు నియమించారు....