పునర్వ్యవస్థీకరించిన 10 జోన్లలో సోమవారం పీజీఆర్‌ఎస్
పునర్వ్యవస్థీకరించిన 10 జోన్లలో సోమవారం పీజీఆర్‌ఎస్ బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్ విశాఖపట్నం, ఆగస్టు 16: ప్రజల సమస్యలను నేరుగా స్వీకరించి పరిష్కరించేందుకు జీవీఎంసీ ఆధ్వర్యంలో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) కార్యక్రమాన్ని ఈ నెల 17న పునర్వ్యవస్థీకరించిన 10 జోన్లలో నిర్వహించనున్నట్లు జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ తెలిపారు. సోమవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జీవీఎంసీ ప్రధాన కార్యాలయంతో పాటు భీమిలి, మధురవాడ, ఈస్ట్, వెస్ట్, సౌత్, నార్త్, పెందుర్తి, గాజువాక,...