భీమిలిలో బెల్ట్ షాపులపై పోలీసుల మెగా దాడులు 6 మంది అరెస్ట్ – 55 మద్యం బాటిళ్లు స్వాధీనం

    భీమిలిలో బెల్ట్ షాపులపై పోలీసుల మెగా దాడులు 6 మంది అరెస్ట్ – 55 మద్యం బాటిళ్లు స్వాధీనం బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్ విశాఖపట్నం, భీమిలి, ఆగస్టు 6: పోలీస్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ దివాకర్ యాదవ్ ఆదేశాల మేరకు రాబడి సమాచారం ఆధారంగా భీమిలి పోలీసులు గురువారం బెల్ట్ షాపులపై విస్తృతంగా దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి మొత్తం 55 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు....