ప్రొఫెసర్‌ కె.వి. శివయ్య శత జయంతి సందర్భంగా జాతీయ సదస్సు ‘వికసిత్‌ భారత్‌ @2047’ దిశగా కామర్స్‌, మేనేజ్‌మెంట్‌ విద్య పునర్నిర్మాణంపై చర్చలు

ప్రొఫెసర్‌ కె.వి. శివయ్య శత జయంతి సందర్భంగా జాతీయ సదస్సు ‘వికసిత్‌ భారత్‌ @2047’ దిశగా కామర్స్‌, మేనేజ్‌మెంట్‌ విద్య పునర్నిర్మాణంపై చర్చలు బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్                  విశాఖపట్నం, ఆగస్టు 8: ఆంధ్ర విశ్వవిద్యాలయం కామర్స్‌, మేనేజ్‌మెంట్‌ విద్యా పితామహుడిగా, “ఆచార్యులకే ఆచార్యుడు”గా పేరుగాంచిన దివంగత ప్రొఫెసర్‌ కె.వి. శివయ్య శత జయంతిని పురస్కరించుకుని ఆంధ్ర విశ్వవిద్యాలయంలో జాతీయ సదస్సు నిర్వహించనున్నారు. డీసీఎంఎస్‌ విభాగం, ఏయూ ఆర్ట్స్‌ అండ్‌ కామర్స్‌ కళాశాల...