పులివెందులలో పవన్ మార్క్.. తీరనున్న ఏళ్ల నాటి తాగునీటి కష్టాలు

పులివెందుల మెగా వాటర్ గ్రిడ్ పనులు 96 శాతం పూర్తి.. పవన్ కళ్యాణ్ ప్రత్యేక చొరవ పులివెందుల ప్రజలకు శాశ్వత తాగునీటి పరిష్కారం.. రూ.280 కోట్లతో వేగంగా పనులు కడప, పెన్ పవర్, ఆగస్టు 25: పులివెందుల నియోజకవర్గ ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదుర్కొంటున్న తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు వేగంగా పడుతున్నాయి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా దృష్టి సారించడంతో పులివెందుల మెగా వాటర్ గ్రిడ్ పనులు 96 శాతం పూర్తయ్యాయి. ఏడు మండలాల్లో సుమారు 5.5...