పుష్కర లిఫ్ట్ ఇరిగేషన్ పనులు వేగవంతం చేయాలి
జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ గంగవరం /దేవీపట్నం/రంపచోడవరం, పెన్ పవర్, ఆగస్టు 19: పోలవరం ప్రాజెక్టు పరిధిలోని పుష్కర లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ద్వారా లెఫ్ట్ కెనాల్‌కు నీటి మళ్లింపు పనులను వేగవంతం చేయాలని పోలవరం జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. బుధవారం దేవీపట్నం మండలం నేలకోట వద్ద పుష్కర లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌కు సంబంధించిన నీటి మళ్లింపు కెనాల్, పైప్‌లైన్ పనులను జల విద్యుత్ శాఖ ఇంజినీర్లతో కలిసి కలెక్టర్ పరిశీలించారు. లెఫ్ట్ కెనాల్‌కు నీటిని సరఫరా చేసే...