మహాకుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాలు..!

2027 పుష్కరాలకు రూ.8,500 కోట్ల అంచనా వ్యయం.. అత్యాధునిక సాంకేతికతతో భక్తులకు మహా ఆధ్యాత్మిక అనుభూతి   ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా తరహాలో 2027 గోదావరి పుష్కరాలను వైభవంగా నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సన్నాహాలు ముమ్మరం చేస్తోంది. కోట్లాది మంది భక్తుల రాకను దృష్టిలో పెట్టుకుని ఆధునిక సాంకేతికత, విస్తృత మౌలిక వసతులు, భద్రత, పారిశుధ్యంతో పుష్కరాలను నిర్వహించేందుకు భారీ ప్రణాళిక సిద్ధమవుతోంది. రూ.8,500 కోట్లతో భారీ ప్రణాళిక రాజమండ్రి, పెన్ పవర్, ఆగస్టు 13: గోదావరి పుష్కరాలను ఈసారి అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేందుకు కూటమి...