ప్రియాంక ఘటనతో మళ్లీ రాజకీయ దుమారం.. చట్టం ముందు అందరూ సమానమేనా? వైసీపీపై విమర్శలు

నిందితులకే మద్దతా?.. అప్పలరాజు కేసు నుంచి రాజమండ్రి ఘటన వరకు వైసీపీపై కొత్త ప్రశ్నలు   రాజమండ్రి ఘటనతో రాజకీయ రగడ మళ్లీ రాజుకుంది. నిందితుల సామాజిక, రాజకీయ నేపథ్యం ఆధారంగా వైఖరి మారుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతుండగా.. గత కాశీబుగ్గ హిట్‌అండ్‌రన్‌ కేసులో చోటుచేసుకున్న పరిణామాలు ఇప్పుడు మరోసారి చర్చకు వస్తున్నాయి.  రాజమండ్రి ఘటనతో వైసీపీపై రాజకీయ ఒత్తిడి కాశీబుగ్గ కేసులో వెలుగులోకి వచ్చిన కీలక పరిణామాలు బాధితుడి కుటుంబానికి న్యాయం.. రాజకీయాలకు అతీతంగా ఉండాలన్న డిమాండ్ జగన్ వ్యాఖ్యలతో మరింత ముదిరిన వివాదం నిందితుడి...