రాంకీ ల్యాండ్‌ఫిల్ పనులు నిలిపివేయాలి.. తాడి గ్రామాన్ని తరలించాలి

రాంకీ ల్యాండ్‌ఫిల్ పనులు నిలిపివేయాలి.. తాడి గ్రామాన్ని తరలించాలి బ్యూరో రిపోర్ట్  పెన్ పవర్  – విశాఖపట్నం, పరవాడ, ఆగస్టు 13: ఫార్మాసిటీని ఆనుకుని ఉన్న తాడి గ్రామాన్ని వెంటనే సురక్షిత ప్రాంతానికి తరలించాలని, గ్రామానికి సమీపంలో 116 సర్వే నంబర్‌లో రాంకీ యాజమాన్యం చేపట్టనున్న ల్యాండ్‌ఫిల్ పనులను నిలిపివేయాలని ఫార్మాసిటీ స్టాప్ అండ్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు గని శెట్టి డిమాండ్ చేశారు. తాడి కాలనీలో సీఐటీయూ ఆధ్వర్యంలో గురువారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గని శెట్టి మాట్లాడుతూ.....