దివ్యాంగ చిన్నారుల మధ్య.. రేష్మిత పుట్టినరోజు సందడి!

దివ్యాంగ చిన్నారుల మధ్య.. రేష్మిత పుట్టినరోజు సందడి! ఆర్భాటాలకు దూరంగా ఆప్యాయతకు పెద్దపీట.. ప్రత్యేక పాఠశాలలో సేవా కార్యక్రమాలతో జన్మదిన వేడుకలు    బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్      విశాఖపట్నం, ఆగస్టు 8: జన్మదిన వేడుకలను ఆర్భాటంగా కాకుండా సేవా కార్యక్రమాలతో నిర్వహిస్తూ హోంమంత్రి వంగలపూడి అనిత కుటుంబం మానవత్వాన్ని చాటుకుంది. హోంమంత్రి అనిత కుమార్తె రేష్మిత జన్మదిన వేడుకలు విశాఖ నగరంలోని ఉషోదయ జంక్షన్‌లో ఉన్న హిడెన్ స్ప్రౌట్స్ మానసిక దివ్యాంగుల ప్రత్యేక పాఠశాలలో శనివారం ఆప్యాయంగా జరిగాయి. రేష్మిత...