ఫిరాయింపు ఎమ్మెల్యేల రివర్స్ గేర్..!
గులాబీ గూటివైపు చూపులు? కాంగ్రెస్‌లో అసంతృప్తి ప్రచారంతో తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చ పార్టీ మారినా.. ఆశించిన అభివృద్ధి ఎక్కడ? పోచారం వ్యాఖ్యలతో వేడెక్కిన రాజకీయం దానం నాగేందర్ మాటలపై ఆసక్తికర చర్చ గూడెం మహిపాల్‌రెడ్డి దూరం.. ‘ఘర్ వాపసీ’ ప్రచారం సంజయ్‌కుమార్, కృష్ణమోహన్‌రెడ్డిపై నియోజకవర్గ ఒత్తిడి కాంగ్రెస్ అధిష్ఠానం దిద్దుబాటు చర్యలు చేపడుతుందా? బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలపై తెలంగాణ రాజకీయాల్లో మళ్లీ చర్చ మొదలైంది. ఆశించిన స్థాయిలో అభివృద్ధి పనులు జరగడం లేదన్న అసంతృప్తితో కొందరు నేతలు తిరిగి...