సర్దార్ గౌతు లచ్చన్న సేవలు చిరస్మరణీయం
సర్దార్ గౌతు లచ్చన్న సేవలు చిరస్మరణీయం బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్ విశాఖపట్నం, ఆగస్టు 16: స్వాతంత్ర్య సమరయోధుడు, ప్రముఖ కర్షక నాయకుడు, అణగారిన వర్గాల అభ్యున్నతికి జీవితాన్ని అంకితం చేసిన సర్దార్ గౌతు లచ్చన్న జయంతి వేడుకలను పురస్కరించుకుని విశాఖ నగర పోలీసు కమిషనరేట్‌లో ఆయనకు ఘన నివాళులర్పించారు. నగర పోలీసు కమిషనర్ డా. శంఖబ్రత బాగ్చి, ఐపీఎస్., లచ్చన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా, రైతాంగ హక్కుల పరిరక్షణ, కార్మిక...