కరాటేతో ఆత్మరక్షణ.. ఆరోగ్యకర జీవనం
గంగవరం ఆశ్రమ బాలికల పాఠశాలలో ఉచిత శిక్షణ విద్యార్థినులకు కరాటే విన్యాసాల ప్రత్యేక ప్రదర్శన గంగవరం, పెన్ పవర్, ఆగస్టు 30: కరాటే శిక్షణతో బాలికల్లో ఆత్మరక్షణ నైపుణ్యాలతో పాటు శారీరక దృఢత్వం, మానసిక స్థైర్యం, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం పెంపొందుతాయని అడ్డతీగలకు చెందిన కరాటే గురువు జి. సూరిబాబు తెలిపారు. గంగవరం ఆశ్రమ బాలికల ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలు సత్యవతి, వార్డెన్ లావణ్య ఆధ్వర్యంలో ఆదివారం విద్యార్థినులకు ఉచిత కరాటే శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కరాటే గురువు జి. సూరిబాబు విద్యార్థినులకు...