కన్యకాపరమేశ్వరి ఆలయంలో శ్రావణమాస పూజలు ఐదు శుక్రవారాల్లో ప్రత్యేక అభిషేకాలు.. సామూహిక లలితా సహస్రనామ పారాయణం, లక్ష కుంకుమార్చన
కన్యకాపరమేశ్వరి ఆలయంలో శ్రావణమాస పూజలు ఐదు శుక్రవారాల్లో ప్రత్యేక అభిషేకాలు.. సామూహిక లలితా సహస్రనామ పారాయణం, లక్ష కుంకుమార్చన బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్ విశాఖపట్నం, ఆగస్టు 9: కురుపాం మార్కెట్ ప్రాంతంలోని శ్రీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆలయంలో శ్రావణమాసాన్ని పురస్కరించుకుని ఈనెల 13వ తేదీ నుంచి సెప్టెంబర్ 11వ తేదీ వరకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆలయ సంఘ అధ్యక్షులు ఆరిశెట్టి దినకర్, కార్యదర్శి పెనుగొండ వెంకట కామరాజు తెలిపారు. ఆలయ పునర్నిర్మాణ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో నూతనంగా...