కన్యకాపరమేశ్వరి ఆలయంలో వైభవంగా శ్రావణమాస పూజలు

    కన్యకాపరమేశ్వరి ఆలయంలో వైభవంగా శ్రావణమాస పూజలు బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్ విశాఖపట్నం, ఆగస్టు 14: వన్‌టౌన్‌ కురుపాం మార్కెట్‌ ప్రాంతంలోని కన్యకాపరమేశ్వరి దేవాలయంలో శ్రావణమాస ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. శ్రావణమాసం తొలి శుక్రవారం సందర్భంగా అమ్మవారు రజిత వస్త్రాలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఉదయం 6 గంటలకు అమ్మవారి బాలాలయంలో శుద్ధజలం, పాలు, పెరుగు, తేనె, గంధం, పసుపు, కుంకుమ, వివిధ రకాల పండ్ల రసాలతో సహా 108 ద్రవ్యాలతో క్షీరాభిషేకం నిర్వహించారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి,...