మీడియాకు ఇక స్మార్ట్ అక్రిడిటేషన్ QR కోడ్ డిజిటల్ పాస్‌తో క్షణాల్లో జర్నలిస్టుల గుర్తింపు
మీడియాకు ఇక స్మార్ట్ అక్రిడిటేషన్ QR కోడ్ డిజిటల్ పాస్‌తో క్షణాల్లో జర్నలిస్టుల గుర్తింపు నకిలీ మీడియా పాస్‌లకు చెక్.. నెల్లూరులో ప్రారంభించిన ఎస్పీ డా. అజిత వెజెండ్ల నెల్లూరు, ఆగస్టు 9: మీడియా ప్రతినిధుల గుర్తింపు ప్రక్రియను మరింత పారదర్శకంగా, వేగవంతంగా, సురక్షితంగా మార్చేందుకు నెల్లూరు పోలీసులు సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టారు. నెల్లూరు ఎస్పీ డా. అజిత వెజెండ్ల, ఐపీఎస్ ఆధ్వర్యంలో QR కోడ్ ఆధారిత స్మార్ట్ మీడియా అక్రిడిటేషన్ వ్యవస్థను ప్రారంభించారు. ఈ విధానంలో జర్నలిస్టులకు ప్రత్యేకమైన QR కోడ్...