ద్వారకా బస్ స్టేషన్‌లో మహిళల భద్రతకు ప్రత్యేక చర్యలు
ద్వారకా బస్ స్టేషన్‌లో మహిళల భద్రతకు ప్రత్యేక చర్యలు బ్యూరో రిపోర్ట్ పెన్ర్ పవర్ విశాఖపట్నం, ఆగస్టు 05 : విశాఖపట్నంలోని ఏపీఎస్‌ఆర్టీసీ ద్వారకా బస్‌స్టేషన్‌ను నగర పోలీస్ కమిషనర్ శంఖ బ్రత భాగ్చి బుధవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా బస్‌స్టేషన్‌లో అమలు చేస్తున్న భద్రతా ఏర్పాట్లను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. బస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పనితీరును పరిశీలించిన కమిషనర్, ప్రయాణికుల భద్రతను మరింత బలోపేతం చేయడానికి తగిన చర్యలు చేపట్టాలని అధికా రులను ఆదేశించారు. మహిళల భద్రతకు...