మహిళ ఫిర్యాదుతో ఎస్సై అరెస్ట్
పెళ్లి చేస్తానని నమ్మించి లైంగిక దాడి చేశాడనే ఆరోపణలు సోషల్ మీడియా పరిచయం.. సాంకేతిక ఆధారాలతో నిందితుడిని గుర్తించిన పోలీసులు హైదరాబాద్,పెన్ పవర్ ఆగస్టు 5 : తెలంగాణ పోలీసు విభాగంలో మరో అధికారి మహిళ ఫిర్యాదు నేపథ్యంలో చట్టపరమైన చర్యలను ఎదుర్కొంటున్నారు. ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా నమోదైన కేసులో సబ్ ఇన్‌స్పెక్టర్ (ఎస్సై) శ్రీకాంత్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. సోషల్ మీడియా ద్వారా పరిచయం పెంచుకుని, వివాహం చేసుకుంటానని నమ్మించి లైంగిక దాడికి పాల్పడ్డారనే ఆరోపణలపై కేసు నమోదు చేసినట్లు...