ప్రభుత్వ భూముల ఆక్రమణపై కఠిన చర్యలు తప్పవు: ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు
✒️ ప్రభుత్వ భూముల ఆక్రమణపై కఠిన చర్యలు తప్పవు: ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్ విశాఖపట్నం పెందుర్తి, ఆగస్టు 6 : పెందుర్తి నియోజకవర్గంలో ప్రభుత్వ భూముల ఆక్రమణలకు పాల్పడే వారి వెన్నులో వణుకు పుట్టేలా రెవెన్యూ, పోలీసు యంత్రాంగం సమన్వయంతో పనిచేయాలని జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షుడు, పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు అధికారులను ఆదేశించారు. జీవీఎంసీ 94వ వార్డు వెంకటసాయినగర్‌లోని సర్వే నంబర్ 75లో ప్రభుత్వ భూమిని ఆక్రమించి అక్రమ...