మాదకద్రవ్యాలు, సోషల్ మీడియా దుష్ప్రభావాలపై విద్యార్థులకు అవగాహన

మాదకద్రవ్యాలు, సోషల్ మీడియా దుష్ప్రభావాలపై విద్యార్థులకు అవగాహన  బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్,      పెందుర్తి, ఆగస్టు 13: మాదకద్రవ్యాల వినియోగం, సోషల్ మీడియా దుష్ప్రభావాలపై పెందుర్తి పోలీసులు విద్యార్థులకు అవగాహన కల్పించారు. పెందుర్తి పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ కె.వి. సతీష్ కుమార్ సూచనల మేరకు సుజాతనగర్‌లోని శ్రీ నవోదయ కళాశాలలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎస్‌ఐ విభూషణ్రావు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే శారీరక, మానసిక, సామాజిక నష్టాలను విద్యార్థులకు వివరించారు. యువత చెడు అలవాట్లకు, మాదకద్రవ్యాలకు...