డీలిమిటేషన్‌కు తమిళనాడు క్లియర్ కట్..!
1971 జనాభా నిష్పత్తినే కొనసాగించాలి.. దక్షిణాది ప్రాతినిధ్యం తగ్గించొద్దంటూ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం నియోజకవర్గాల పునర్విభజనపై తమిళనాడు తన వైఖరిని స్పష్టం చేసింది. జనాభా నియంత్రణ, అభివృద్ధిలో ముందున్న దక్షిణాది రాష్ట్రాలకు డీలిమిటేషన్ పేరుతో పార్లమెంటరీ ప్రాతినిధ్యం తగ్గకూడదని అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానించింది. 1971 జనాభా నిష్పత్తినే కొనసాగించాలి చెన్నై, పెన్ పవర్, ఆగస్టు 13: కేంద్ర ప్రభుత్వం చేపట్టనున్న నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియపై తమిళనాడు శాసనసభ కీలక తీర్మానాన్ని ఆమోదించింది. జనాభా ప్రాతిపదికన లోక్‌సభ స్థానాలను పునఃకేటాయిస్తే దక్షిణ భారత రాష్ట్రాల రాజకీయ...