తెలంగాణ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు.. యువ నేతల జోరు, పార్టీల్లో కొత్త సమీకరణాలు
పట్టభద్రుల ఎమ్మెల్సీ పోరులో కొత్తతరం నేతలు.. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ వ్యూహాలు ముందుగానే మొదలైన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల హడావుడి యువ నేతలు, విద్యాధికుల వైపే పార్టీల చూపు హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ సీటుపై ప్రత్యేక ఫోకస్ వరంగల్-ఖమ్మం-నల్గొండలో మళ్లీ పాత ప్రత్యర్థులేనా? ఉద్యోగ నియామకాలు.. అధికార పార్టీకి కీలక పరీక్ష సోషల్ మీడియా వేదికగా పట్టభద్రులతో యువ నేతల డైరెక్ట్ కనెక్ట్ తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల వేడి ముందుగానే రాజుకుంటోంది. ప్రధాన పార్టీల్లో యువ నేతలు, విద్యాధికులు, సోషల్ మీడియా ప్రభావం ఉన్న నాయకులు...