మళ్లీ తెరపైకి కావేరి జలాల వివాదం..!
నీటి పంపకాలపై కర్ణాటక–తమిళనాడు మధ్య మళ్లీ ఉద్రిక్తత వ్యవసాయం.. ప్రాంతీయ సెంటిమెంట్.. రాజకీయ సమీకరణాలు – మూడు రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తున్న నదీజలాల పోరు పెన్ పవర్ ప్రత్యేక కథనం, బెంగళూరు, ఆగస్టు 5: దక్షిణ భారత రాజకీయాల్లో దశాబ్దాలుగా పరిష్కారం కోసం ఎదురుచూస్తున్న అత్యంత క్లిష్టమైన అంతర్రాష్ట్ర సమస్యల్లో కావేరి జలాల వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. వర్షాభావ పరిస్థితులు, జలాశయాల్లో నీటి నిల్వలు తగ్గడం, రైతుల ఆందోళనలు, నదీజలాల పంపకాలపై పరస్పర భిన్న వైఖరులు... ఈ అంశాలన్నీ కలిసి కర్ణాటక–తమిళనాడు...