స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన నగర పోలీసు కమిషనర్
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన నగర పోలీసు కమిషనర్ బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్ విశాఖపట్నం: రేపు జరగనున్న 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల నేపథ్యంలో నగర పోలీసు కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి, ఐపీఎస్., ఆర్ముడ్ రిజర్వు పరిసరాలు, వేడుకల వేదిక, ప్రముఖుల భద్రతా ఏర్పాట్లు, పోలీసు సిబ్బంది కవాతు ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి రాక సమయం, జెండా వందనం, అతిథుల గౌరవ వందనం తదితర కార్యక్రమాల నిర్వహణపై కమిషనర్ సమీక్షించారు. అనంతరం కవాతు...