వైద్య విద్యార్థిని ప్రియాంక మృతి తీవ్ర విషాదకరం

వైద్య విద్యార్థిని ప్రియాంక మృతి తీవ్ర విషాదకరం నిందితులకు కఠిన శిక్షలు పడేలా చూస్తాం: సీఎం చంద్రబాబు అమరావతి, ఆగస్టు 9: రాజమండ్రిలో మద్యం మత్తులో తీవ్ర నిర్లక్ష్యంగా కారు నడిపి ఢీకొట్టిన ఘటనలో తీవ్రంగా గాయపడిన వైద్య విద్యార్థిని ప్రియాంక మృతి చెందడంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఎంతో భవిష్యత్ ఉన్న వైద్య విద్యార్థిని ప్రియాంక ఇలా ప్రాణాలు కోల్పోవడం తనను కలిచివేసిందని సీఎం పేర్కొన్నారు. ఈ ఘటన అత్యంత బాధాకరమన్నారు. ప్రియాంక మృతికి కారణమైన...