ప్రేమను కోల్పోయిన బాధ… ఉరిగా మారిన విషాదం
ప్రేమికుడి మరణాన్ని తట్టుకోలేక యువతి ఆత్మహత్య హోటల్ గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని బలవన్మరణం మృతురాలు తీవ్ర మనోవేదనలో ఉన్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడి విశాఖపట్నం, పెన్ పవర్, ఆగస్టు 2: మనిషిని బయట నుంచి చూసినంత మాత్రాన అతని మనసులో ఎలాంటి తుఫాను నడుస్తుందో చెప్పడం కష్టం. అలాంటి ఓ విషాద సంఘటన ఆదివారం నగరంలోని పీఎం పాలెం పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ప్రేమికుడి ఆకస్మిక మరణాన్ని జీర్ణించుకోలేక తీవ్ర మనోవేదనలో ఉన్న ఓ యువతి చివరకు తన జీవితాన్నే ముగించుకుంది. పోలీసుల...