దొంగతనం కేసును ఛేదించిన చీర

దొంగతనం కేసును ఛేదించిన చీర ఫంక్షన్‌కు దొంగిలించిన చీర కట్టుకుని వచ్చిన మహిళ.. గుర్తించిన బాధితురాలు  బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్      హైదరాబాద్, ఆగష్టు 15: మూడేళ్ల క్రితం జరిగిన దొంగతనం కేసును ఓ చీర పట్టించింది. దొంగిలించిన చీరను ఓ మహిళ ఫంక్షన్‌కు కట్టుకుని రావడంతో బాధితురాలు గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కేసు వెలుగులోకి వచ్చింది. బండ్లగూడ జాగీర్‌ వినాయక్‌నగర్‌ ప్రాంతంలో భార్య, పిల్లలతో కలిసి యాదయ్య నివాసం ఉంటున్నాడు. 2023 సెప్టెంబర్‌ 16న అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన...