న్యాయ వృత్తిలో రాణించాలంటే కష్టానికి ప్రత్యామ్నాయం లేదు తొలి ఐదేళ్లు కష్టపడి పనిచేస్తే అంచెలంచెలుగా ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చు: అడిషనల్ సొలిసిటర్ జనరల్ బ్రిజేష్ బన్సల్
న్యాయ వృత్తిలో రాణించాలంటే కష్టానికి ప్రత్యామ్నాయం లేదు తొలి ఐదేళ్లు కష్టపడి పనిచేస్తే అంచెలంచెలుగా ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చు: అడిషనల్ సొలిసిటర్ జనరల్ బ్రిజేష్ బన్సల్ బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్ విశాఖపట్నం, ఆగస్టు 9: న్యాయవాద వృత్తిలో రాణించేందుకు దగ్గరదారి అంటూ ఏదీ లేదని, నిరంతరం కష్టపడి పనిచేస్తేనే అంచెలంచెలుగా ఉన్నత స్థాయికి ఎదగవచ్చని భారత అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా, సీనియర్ అడ్వకేట్ బ్రిజేష్ బన్సల్ అన్నారు. దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయంలో ఆదివారం విద్యార్థులను...