మానసిక ఆరోగ్య సమస్యతో తప్పిపోయిన మహిళను గుర్తించిన త్రీటౌన్ పోలీసులు

  మానసిక ఆరోగ్య సమస్యతో తప్పిపోయిన మహిళను గుర్తించిన త్రీటౌన్ పోలీసులు బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్ విశాఖపట్నం, ఆగష్టు 6: మానసిక ఆరోగ్య సమస్యతో ఆసుపత్రి నుంచి వెళ్లిపోయిన మహిళను త్రీటౌన్ పోలీసులు గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. పోలీసుల వివరాల ప్రకారం, అంబేద్కర్ కాలనీ, మాధవధారకు చెందిన మైలపల్లి లక్ష్మి (63), భర్త మైలపల్లి తాతారావు, కొంతకాలంగా మానసిక ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆమెను 2026 జూలై 13న విశాఖపట్నంలోని మానసిక వైద్యశాలలో చికిత్స కోసం చేర్పించారు. చికిత్స...