విశాఖలో సీఐడీ అధికారులకు బ్యాంకు మోసాలు, సైబర్ నేరాలపై శిక్షణ
విశాఖలో సీఐడీ అధికారులకు బ్యాంకు మోసాలు, సైబర్ నేరాలపై శిక్షణ బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్ విశాఖపట్నం, ఆగస్టు 6 : సీఐడీ ప్రాంతీయ కార్యాలయం, విశాఖపట్నంలో బ్యాంకు మోసాలు, సైబర్ సంబంధిత నేరాలపై ఒక రోజు ప్రత్యేక శిక్షణా కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమం డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (సీఐడీ) డాక్టర్ ఏ. రవిశంకర్, ఐపీఎస్ మార్గదర్శకత్వంలో, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎస్. శ్రీధర్, ఐపీఎస్ ఆదేశాల మేరకు అదనపు పోలీసు సూపరింటెండెంట్ & ప్రాంతీయ అధికారి...