*వైసిపి మహిళా నేతకు అండగా వాసుపల్లి ₹.10,000/- లు సాయం*
*వైసిపి మహిళా నేతకు అండగా వాసుపల్లి ₹.10,000/- లు సాయం* * *హర్షం వ్యక్తం చేసిన రెల్లి సంఘం ప్రతినిధులు, కుటుంబ సభ్యులు* * *రామలక్ష్మి కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి* *అనారోగ్యంతో మంచానికే పరిమితమైన దక్షిణ నియోజకవర్గం 30వ వార్డ్ రెల్లి వీధిలో నివసించే వైఎస్ఆర్సిపి జిల్లా మహిళా నాయకురాలు, రెల్లి కులానికి చెందిన దశమంతుల రామలక్ష్మిని మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ శనివారం స్వయంగా కలిసి పరామర్శించారు*. హై షుగర్ కారణంగా రక్తంలో *గడ్డ కట్టి వారికోస్...