డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ కోరుతూ వాసుపల్లి గణేష్ కుమార్ మూడు రోజుల రిలే నిరాహార దీక్షలు ప్రారంభం
డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ కోరుతూ వాసుపల్లి గణేష్ కుమార్ మూడు రోజుల రిలే నిరాహార దీక్షలు ప్రారంభం బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్ విశాఖపట్నం, ఆగస్టు 6: డీఎస్సీ నియామకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ వాటిపై వెంటనే సీబీఐ విచారణ చేపట్టాలని, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ విశాఖ దక్షిణ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఆధ్వర్యంలో మూడు రోజుల రిలే నిరాహార దీక్షలు గురువారం ప్రారంభమయ్యాయి. జీవీఎంసీ ప్రధాన...