విశాఖ నీటి సంక్షోభంపై వాసుపల్లి వార్

విశాఖ నీటి సంక్షోభంపై వాసుపల్లి వార్ కాళీ బిందెలతో మహిళల నిరసన రోజుకు 40 కోట్ల లీటర్ల అవసరం.. 32 కోట్ల లీటర్లే సరఫరా డేటా సెంటర్‌కు 180 కోట్ల లీటర్ల నీరు ఎలా ఇస్తారు? “2 టీఎంసీలు అంటే మూడు అక్షరాలు కాదు భరత్‌” — వాసుపల్లి బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్         విశాఖపట్నం, ఆగస్టు 14: విశాఖ నగరాన్ని పట్టిపీడిస్తున్న నీటి సంక్షోభంపై వైఎస్సార్‌సీపీ దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్‌ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో...