వెంటిలేటర్ పేలుడు.. అమరావతి ప్రభుత్వ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం, ముగ్గురు నవజాత శిశువుల మృతి

తెల్లవారుజామున 3.30 గంటలకు మృత్యుఘంటికలు SNCUలో వెంటిలేటర్ పేలుడుతో మంటలు ముగ్గురు నవజాత శిశువుల మృతి పొగ, మంటల మధ్య 39 మంది శిశువుల తరలింపు వైద్యులు, నర్సుల అప్రమత్తతతో సహాయక చర్యలు ఆరుగురు శిశువులకు ప్రత్యేక చికిత్స మూడో అంతస్తులో జరిగిన ఘోర ప్రమాదం పసి ప్రాణాలపై అగ్ని ప్రమాదం పెంచిన ఆందోళన ఆసుపత్రి భద్రతా ప్రమాణాలపై ప్రశ్నలు ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు   వెంటిలేటర్ పేలుడుతో చెలరేగిన మంటలు మూడు పసి ప్రాణాలను బలిగొన్నాయి. అమరావతి ప్రభుత్వ మహిళా ఆసుపత్రిలో...