వైయస్సార్‌సీపీ దీక్షా శిబిరాలపై వెన్నుపోటు పార్టీ దాడులు
వైయస్సార్‌సీపీ దీక్షా శిబిరాలపై వెన్నుపోటు పార్టీ దాడులు వెన్నుపోటు పార్టీ గుండాల వ్యవహారశైలి అత్యంత హేయం :మండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ విజయవాడలో వెన్నుపోటు పార్టీ ఉన్మాదానికి పరాకాష్ట మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుపై రాళ్లు, కోడిగుడ్లతో దాడి రాష్ట్రమంతా దీక్షా శిబిరాలపై పోలీసుల దమనకాండ అప్రజాస్వామికంగా శిబిరాల తొలగింపు. దాడుల పర్వం మండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ ధ్వజం బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్ విశాఖపట్నం, ఆగష్టు 6 : శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న వైయస్సార్‌సీపీ శ్రేణులపై అధికార వెన్నుపోటు పార్టీ...