ప్రజల్లో నేరాల నివారణపై విశాఖ పోలీసుల అవగాహన కార్యక్రమం
ప్రజల్లో నేరాల నివారణపై విశాఖ పోలీసుల అవగాహన కార్యక్రమం బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్ విశాఖపట్నం, ఆగస్టు 1: నగరంలో నేరాల నివారణకు ప్రజల సహకారం కీలకమని పేర్కొంటూ విశాఖపట్నం నగర పోలీసులు విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. నగర పోలీస్ కమిషనర్ శ్రీ శంఖబ్రత బాగ్చీ ఆదేశాల మేరకు, డీసీపీ (క్రైమ్స్) శ్రీమతి లతా మాధురి, ఏసీపీ (క్రైమ్స్) శ్రీ వెంకట్రావు పర్యవేక్షణలో సౌత్ సబ్ డివిజన్ క్రైమ్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ జీ.డి. బాబు ఆధ్వర్యంలో స్టీల్ ప్లాంట్, దువ్వాడ,...