అప్పన్నపాలెం బ్రిడ్జి నిర్మాణంలో మంత్రుల హామీలు ఏమయ్యాయి?!

  ఏలేశ్వరం, పెన్ పవర్, ఆగస్టు 25: ఏలేశ్వరం మున్సిపాలిటీ, జగ్గంపేట నియోజకవర్గాలకు అనుసంధానం చేయబడ్డ అప్పన్నపాలెం బ్రిడ్జ్ నిర్మాణం విషయంలో మంత్రులు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఏలేశ్వరం నగర పంచాయతీ గా ఉన్నప్పుడు 2009 లో అప్పటి టిడిపి ప్రభుత్వం ఏలేరు ప్రధాన కాలుపై అప్పన్నపాలెం బ్రిడ్జి నిర్మాణం ప్రారంభించి 2002-03 మధ్య బ్రిడ్జి ప్రారంభమైంది. సుమారు 98 లక్షల రూపాయల వ్యయంతో వంతెన నిర్మించారు. దీంతో ఏలేశ్వరం మున్సిపాలిటీ పరిధిలో అప్పన పాలెం తో పాటు ఇర్రిపాక,...