చీరాల చేనేతకు పూర్వ వైభవం ఎప్పుడు?..

నేతన్నల శ్రమకు గుర్తింపు కావాల్సిన సమయం ఇదే స్వదేశీ ఉద్యమం నుంచి జాతీయ చేనేత దినోత్సవం వరకు ప్రపంచానికి భారత చేనేత గొప్పతనం చీరాల.. ఆంధ్రప్రదేశ్ చేనేతకు చిరునామా తరతరాలుగా కొనసాగుతున్న నేతన్నల జీవనయానం ఆధునిక డిజైన్లతో మార్కెట్‌ను ఆకట్టుకుంటున్న చీరాల ముడి నూలు ధరలతో విలవిల్లాడుతున్న పరిశ్రమ యాంత్రిక వస్త్రాల పోటీతో పెరుగుతున్న సవాళ్లు యువతను ఆకర్షించాల్సిన అవసరం ప్రభుత్వ ప్రోత్సాహంతోనే పూర్వ వైభవం సాధ్యం చేనేతను కాపాడితేనే సంస్కృతి, నేతన్నల భవిష్యత్తు భద్రం   జాతీయ చేనేత దినోత్సవం 2026: భారతీయ...