జగన్ సభలకు పోటెత్తుతున్న జనం.. ఓట్లుగా మారుతారా?

జనసందోహం వర్సెస్ ఎన్నికల ఫలితం.. వైసీపీకి క్షేత్రస్థాయి బలం, ఎలక్షనీరింగ్‌ కీలకం 2029 లక్ష్యంగా వ్యూహం మారుతోందా?.. నిరుద్యోగ యువత, ప్రభుత్వ వ్యతిరేకతపై వైసీపీ ఫోకస్ కాకినాడ, పెన్ పవర్ ఆగస్టు 8: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటనలకు భారీగా జనసందోహం తరలిరావడం ఆ పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. ఉత్తరాంధ్ర నుంచి కోస్తా జిల్లాల వరకు జగన్ పర్యటనలకు పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరవుతుండటంతో వైసీపీ శ్రేణులు ఉత్సాహంగా కనిపిస్తున్నాయి. అయితే సభలకు వచ్చే...