ఉత్తరాంధ్ర కలలకు రెక్కలు.. భోగాపురం ఎయిర్‌పోర్ట్‌తో అభివృద్ధికి కొత్త దిశ: మంత్రి కందుల దుర్గేష్

ఉత్తరాంధ్ర కలలకు రెక్కలు.. భోగాపురం ఎయిర్‌పోర్ట్‌తో అభివృద్ధికి కొత్త దిశ: మంత్రి కందుల దుర్గేష్  బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్   విశాఖపట్నం, జులై 31 : భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ముందు రాష్ట్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఋషికొండ బ్లూ ఫ్లాగ్ బీచ్‌లో నిర్వహించిన "కర్టెన్ రైజర్" కార్యక్రమం ఘనంగా జరిగింది. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం...