నేలలో దాచిన రూ.5 లక్షలకు చెదలు!
నేలలో దాచిన రూ.5 లక్షలకు చెదలు! ప్లాట్ అమ్మగా వచ్చిన డబ్బు.. మరిచిపోయిన రైతు.. చివరకు నోట్లన్నీ పనికిరాకుండా పోయిన వైనం బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్, బలోత్రా (రాజస్థాన్), ఆగస్టు 9: ప్లాట్ విక్రయించగా వచ్చిన రూ.5 లక్షలను దొంగల భయంతో నేలలో దాచిన ఓ రైతుకు ఊహించని షాక్ ఎదురైంది. రాజస్థాన్‌లోని బలోత్రాకు చెందిన రైతు మంగీలాల్ ఈ డబ్బును భద్రంగా ఉంచాలనే ఉద్దేశంతో భూమిలో పాతిపెట్టి, అనంతరం ఆ విషయాన్నే మరిచిపోయాడు. ఇటీవల ఆ ప్రాంతంలో తవ్వకాలు...