మెగా డీఎస్సీపై వైసీపీ పోరు.. రాజకీయంగా కలిసి వస్తుందా?

  యువత దూరం.. కోర్టులో ఎదురుదెబ్బ.. వైసీపీ ఆందోళనలపై చర్చ  మెగా డీఎస్సీపై వైసీపీ ఆందోళనలు కొనసాగింపు నిరుద్యోగ యువత మద్దతు కోసం వ్యూహం ఆందోళనల్లో అభ్యర్థుల భాగస్వామ్యంపై ప్రశ్నలు పిల్ కొట్టివేతతో వైసీపీకి ఎదురుదెబ్బ అధికార కూటమి ఎదురుదాడి పోరాటం రాజకీయంగా లాభిస్తుందా?   మెగా డీఎస్సీ నియామకాలపై వైసీపీ కొనసాగిస్తున్న ఆందోళనలు రాజకీయంగా ఆ పార్టీకి ఎంత మేరకు ఉపయోగపడతాయన్న చర్చ మొదలైంది. నిరుద్యోగ యువతను ఆకర్షించాలన్న వ్యూహంతో నిరసనలు కొనసాగుతున్నా, అభ్యర్థుల స్పందన అంతంతమాత్రంగానే ఉండటం, న్యాయపరమైన పరిణామాలు ఎదురవడం...