సెల్ఫ్ గోల్ చేసుకుంటున్న జగన్?.. అసెంబ్లీ బహిష్కరణతో వైసీపీకి రాజకీయ నష్టమేనా?
అసెంబ్లీకి దూరంగా ఉండటమే జగన్ పెద్ద రాజకీయ తప్పిదమా? సభలో రెండు నిమిషాలైనా మాట్లాడితే రాజకీయ లాభం ఉండేదా? ప్రతిపక్ష హోదా షరతుపై రాజకీయ వర్గాల్లో చర్చ సమయం ఇవ్వరనే ముందస్తు నిర్ణయం ఎంతవరకు సమంజసం? పది మంది ఎమ్మెల్యేలను కూడా సభకు దూరంగా ఉంచడంపై విమర్శలు ప్రజా సమస్యలపై పోరాటానికి అసెంబ్లీనే అసలు వేదిక వాకౌట్ రాజకీయ వ్యూహంగా ఎందుకు ఉపయోగపడొచ్చు? ఏపీపీఎస్సీ, డీఎస్సీ అంశాలపై అధికార పక్షం ఎదురుదాడి అసెంబ్లీ బహిష్కరణతో వైసీపీ క్యాడర్‌లో నిరాశ? జగన్ రాజకీయ వ్యూహం మారకపోతే...