అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేత
గార్ల, పెన్ పవర్, సెప్టెంబర్ 8: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా బీఆర్‌ఎస్ మహిళా ఎమ్మెల్యేల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు హేయమైన చర్య అని మాజీ జెడ్పిటిసి చైర్పర్సన్ ఆంగోత్ బిందు తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనను నిరసిస్తూ బి ఆర్ ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం గార్ల మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్ సమీపంలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. అనంతరం ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి...