ఎన్‌సీసీ 2026 బ్యాచ్‌కు 11 మంది విద్యార్థిని ల ఎంపిక

బాపట్ల, సెప్టెంబర్ 21 (పెన్ పవర్):  బాపట్ల ఉమెన్స్ ఇంజినీరింగ్ కాలేజీలో ఎన్‌సీసీ 2026 బ్యాచ్ ఎన్‌రోల్‌మెంట్, ఎంపిక ప్రక్రియ సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ ఎస్‌వీఎస్ సుదర్శన్ హాజరయ్యారు. బెటాలియన్‌కు చెందిన సీనియర్ జీసీఐ జెస్సీ జెర్నాల్డ్, పీఐ సిబ్బంది హవల్దార్ షేక్ వలి ఎంపిక ప్రక్రియను నిర్వహించారు. ఎంపిక అనంతరం 11 మంది విద్యార్థులు 2026 బ్యాచ్‌కు ఎన్‌సీసీ క్యాడెట్లుగా ఎంపిక కాగా, మరో ఆరుగురిని రిజర్వ్ జాబితాలో ఉంచారు. ఈ సందర్భంగా కల్నల్ ఎస్‌వీఎస్ సుదర్శన్...