కాంగ్రెస్ వైఫల్యాలపై బీఆర్ఎస్ నిరసన గళం
రోడ్డెక్కిన గులాబీ శ్రేణులు గార్ల, పెన్ పవర్, సెప్టెంబర్ 3: కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని ఆరోపిస్తూ బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం గార్ల మండల కేంద్రంలోని స్థానిక నెహ్రూ సెంటర్ లో భారీ ధర్నా నిర్వహించారు.ఇదేమి రాజ్యం.. దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం' వద్దురా నాయనా కాంగ్రెస్ పాలన' అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పిలుపుమేరకు ఇల్లందు...