క్యాన్సర్‌పై అవగాహనతోనే ముందస్తు నివారణ
వరల్డ్ రోజ్ డే సందర్భంగా ఉప్పుటూరులో అవగాహన కార్యక్రమం ఉప్పుటూరు, సెప్టెంబర్ 22 (పెన్ పవర్): వరల్డ్ రోజ్ డే సందర్భంగా మంగళవారం ఉప్పుటూరులో ప్రభుత్వ హోమియో వైద్యుల ఆధ్వర్యంలో క్యాన్సర్ వ్యాధిపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా క్యాన్సర్‌ను తొలిదశలోనే గుర్తించడం, వ్యాధి పట్ల భయాన్ని వీడి మనోధైర్యంతో ఎదుర్కోవడం వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. డాక్టర్ దాసరి చంద్రశేఖర్ మాట్లాడుతూ.. కెనడాకు చెందిన మెలిండా రోజ్ అనే 12 ఏళ్ల బాలిక క్యాన్సర్‌తో బాధపడుతున్న సమయంలో వైద్యులు ఆమె...