గణేష్ మండపాల నిర్వాహకులతో పోలీసుల సమన్వయ సమావేశం

ఇబ్రహీంపట్నం, పెన్ పవర్, సెప్టెంబర్ 11: గణేష్ ఉత్సవాలు–2026 ఏర్పాట్లలో భాగంగా, ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు, ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ ఎం.మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో గణేష్ మండపాల నిర్వాహకులు, వీరపట్నం గణేష్ ఉత్సవ సమితి సభ్యులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర డీజీపీ, పోలీస్ కమిషనర్ జారీ చేసిన సూచనలు, మార్గదర్శకాలను నిర్వాహకులకు వివరించడంతో పాటు, ఉత్సవాల సమయంలో పాటించాల్సిన ముఖ్యమైన చేయాల్సినవి, చేయకూడనివి గురించి అవగాహన కల్పించారు. గణేష్ మండపాల వద్ద...