గిరిజన ప్రాంతాల అభివృద్ధిపై పవన్ కళ్యాణ్ ప్రత్యేక దృష్టి
అడవితల్లి బాటతో మారుమూల గిరిజన గ్రామాలకు రహదారి సౌకర్యాలు అరకు పార్లమెంట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ గొర్లే వీర వెంకట్ స్టాఫ్ రిపోర్టర్ ,పాడేరు/ పార్వతీపురం,పెన్ పవర్, సెప్టెంబర్ 13: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తోందని, ఇందులో భాగంగా ఉపముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, అటవీ శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ అల్లూరి సీతారామరాజు జిల్లాలోని మారుమూల గిరిజన ప్రాంతాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని అరకు పార్లమెంట్ జనసేన పార్టీ ఎగ్జిక్యూటివ్...